చెన్నై సెంట్రల్ నుంచి గుంటూరు మీదగా హైదరాబాద్ వెళ్లే నెంబరు 02603 చెన్నై ఎక్స్ప్రెస్కి గుంటూరు రైల్వే జంక్షన్లో కరెంట్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. రైలు బయలుదేరడానికి రెండు రిజర్వేషన్ చార్టులు సిద్ధం అయ్యే వరకే...
చెన్నై ఎక్స్ప్రెస్కి గుంటూరులో కరెంట్ బుకింగ్