ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, న్యూస్టుడే: జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రజల మూడు దశాబ్దాల కల ఎట్టకేలకు మంగళవారం నెరవేరింది. కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్ప్రభు విజయవాడలో నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. దీంతో తొలిసారిగా నంద్యాల నుంచి కడప...
కలల బండి వచ్చేసింది..! పరుగులు తీసిన నంద్యాల - కడప రైలు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రయాణికుల ఉత్సాహం