హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ప్రయాణికులు రైలు ప్రయాణం చేయాలంటేనే జంకుతున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య బాగా...
24 రైళ్లు పూర్తిగా… 4 రైళ్లు పాక్షికంగా రద్దు : రైల్వే శాఖ నిర్ణయం